Telangana’s Malavath Poorna summits Mt Denali, highest peak in North America | మాలావత్ పూర్ణ అరుదైన ఘనత సాధించి మరోసారి చరిత్ర సృష్టించింది. ప్రపంచంలో 7 ఎత్తైన శిఖరాలను అధిరోహించి దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసింది. <br /> <br />#MalavatPoorna <br />#Telangana <br />#Hyderabad